KTR:దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రా..కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సవాల్, కేటీఆర్‌పై దేశ ద్రోహం కేసు పెట్టాలని సవాల్

హౌలా సంఘానికి అధ్యక్షుడు కేటీఆర్...వరంగల్ అభివృద్ధిపై పదేళ్లు మీరేం చేశారు..? ఏడాదిలో మేం ఏం చేశాం..? అని ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రా...ఐదేళ్లు మహిళను మంత్రిగా చేయలేని మీరు మా మంత్రుల గురించి మాట్లాడతారా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో కులగణన చేయిస్తుంటే.. ఎదురు తిరగమని కేటీఆర్ అంటున్నారు...ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు అన్నారు.

Congress MLA Naini Rajender Reddy Slams BRS working President KTR(video grab)

కేటీఆర్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలన్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. హౌలా సంఘానికి అధ్యక్షుడు కేటీఆర్...వరంగల్ అభివృద్ధిపై పదేళ్లు మీరేం చేశారు..? ఏడాదిలో మేం ఏం చేశాం..? అని ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రా...ఐదేళ్లు మహిళను మంత్రిగా చేయలేని మీరు మా మంత్రుల గురించి మాట్లాడతారా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో కులగణన చేయిస్తుంటే.. ఎదురు తిరగమని కేటీఆర్ అంటున్నారు...ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు అన్నారు. బీసీ డిక్లరేషన్ బోగస్...42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చాకే స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి,కులగణనలోని ప్రశ్నలు తగ్గించాలని డిమాండ్ 

Here's Video:



సంబంధిత వార్తలు

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన

Siva Prasad Reddy Slams Chandrababu Govt: ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి, మా పోరాటం ఆగదని తెలిపిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

Harish Rao: పీడిత వర్గాలకు అండదండగా ఉంటాం.. ఉద్యమాలు , అరెస్టులు కొత్త కాదు అని తేల్చిచెప్పిన హరీశ్‌ రావు, నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టం చేసిన మాజీ మంత్రి

YS Sharmila Slams Jagan: ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు, మరోసారి జగన్ మీద విమర్శలు ఎక్కుపెట్టిన వైఎస్ షర్మిల